Saturday, 7 January 2023

కాంతార హీరోకి రష్మిక కౌంటర్.. మళ్లీ స్టార్ట్ చేసిన శ్రీవల్లి!

పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియాలో లెవల్లో సక్సెక్ కొట్టిన హీరోయిన్ రష్మికను వివాదలు మాత్రం వదలడం లేదు. సౌత్ ఇండియా ఫ్యాన్స్ మాత్రం అప్పడప్పుడూ రష్మికిను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కన్నడ ఫ్యాన్స్ అయితే రష్మికను బ్యాన్ చేయాలంటున్నారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా రష్మిక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. కాంతార హీరో రిషబ్ శెట్టికి ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది. దీంతో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ మరోసారి రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/43e5Rjn
v

No comments:

Post a Comment