బాలీవుడ్ స్టార్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బర్త్ యానివర్సరీని కోస్టార్ సారా అలీ ఖాన్ సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన సారా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OZSIVej
v
No comments:
Post a Comment