'వారాహి' బండి పూజ కోసం పవన్ కల్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. అయితే ఆ సమయంలో తీసిని పవన్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ కాస్త కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. పవన్ కొత్త లుక్‌లో కనిపించేసరికి ఇది సినిమా కోసమా లేక ఎందుకు అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6nYuaUP
v
No comments:
Post a Comment