Sunday, 22 January 2023

భార్యకు బాబు గారి బర్త్‌డే విషెస్.. మోస్ట్ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేస్తూ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌ అవుతోంది. భార్య నమ్రత శిరోద్కర్ బర్త్‌డే సందర్భంగా ఆమె అందమైన ఫొటో షేర్ చేస్తూ ప్రిన్స్ చేసిన కామెంట్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a8JZKcl
v

No comments:

Post a Comment