పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటిసారి చారిత్రక నేపథ్యమున్న పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ తాజాగా బయటికొచ్చింది. బీటౌన్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆమె షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tKHpD5n
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment