దేశం యావత్తు..RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందుకు కారణం.. అకాడమీ అవార్డుకి దీన్ని కర్టెన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు మరి. ట్రిపుల్ ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు ... అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. త్వరలోనే జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వెళ్లనున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/U3ofYGx
v
No comments:
Post a Comment