ప్యాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశించిన 'లైగర్' సినిమా రౌడీ బాయ్‌కు భారీ దెబ్బకొట్టింది. దీంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. అయితే తేరుకుని తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dS6yOz3
v
No comments:
Post a Comment