హాట్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వీరిద్దరూ కిస్ చేసుకున్నట్లు చెబుతోన్న ఓ వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఆ వీడియో తర్వాత తొలిసారి తమన్నా, విజయ్.. ముంబయిలో మెరిశారు. గోవా నుంచి ఈ జంట.. ముంబయి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట కనిపించడంతో మరోసారి.. తమన్నా ట్రెండింగ్ అవుతుంది. మరి ఈ డేటింగ్ వార్తలపై తమన్నా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/doqicZl
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment