"బాస్ ఆఫ్ బాక్సాఫీస్".. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. ఎందుకంటే సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టామినాను మరోసారి ఇండస్ట్రీకి చూపించింది ఈ సినిమానే. సంక్రాంతి బరిలో దిగిన వాల్తేరు వీరయ్య.. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర డామినేషన్ చూపించింది. సంక్రాంతి ముగిసినా వీరయ్య జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా అమెరికాలో కూడా వీరయ్య రికార్డు కలెక్షన్లు సాధించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/q5EBFm0
v
No comments:
Post a Comment