బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హాట్ బ్యూటీ దీపికా పదుకొణే యాక్ట్ చేసిన 'పఠాన్' సినిమాను వివాదాలు వదలడం లేదు. తాజాగా సినిమా పోస్టర్లు, ఫ్లెక్లీలను భజరంగ్ దళ్ కార్యకర్తలు చించేసి నానా రచ్చ చేశారు. గుజరాత్‌లోని ఓ మాల్‌లో కనిపించిన 'పఠాన్' ఫ్లెక్సీలను భజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంస్థలు, కొందరు భాజపా నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PYEUdgc
v
No comments:
Post a Comment