సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'జైలర్' సినిమాలో మలయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రెట్రో లుక్‌లో ఉన్న మోహన్ లాల్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ లుక్ ప్రకారం మోహన్ లాల్.. ఫ్లాష్ బ్యాక్‌లో కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివకుమార్ కూడా కీలక రోల్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rR0kw3Q
v
No comments:
Post a Comment