James Cameron: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఇప్పడు ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అవతార్ (Avatar)తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రాజమౌళిని కలుసుకున్నారు. సీసీఏ అవార్డ్స్ ఈవెంట్‌లో కామెరూన్‌తో జరిగిన డిస్కషన్‌కు సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజమౌళి చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2023లో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డ్ వచ్చింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MPj04GR
v
No comments:
Post a Comment