Thursday, 12 January 2023

‘వాల్తేరు వీరయ్య’ ట్విట్టర్ రివ్యూ.. చిరు, ర‌వితేజ కాంబోలో మాస్ పూనకాలు లోడింగ్

Megastar Chiranjeevi: సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని తెర‌పై చూసి ఎంత ఎంజాయ్ చేశారో అలాంటి చిరంజీవి మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేశాడు ద‌ర్శ‌కుడు బాబీ. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజైంది. చిరంజీవి, ర‌వితేజ పెర్ఫామెన్స్‌, డాన్సులు, కామెడీ, పాటలు గురించి రియాక్ట్ అవుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rbsLJHn
v

No comments:

Post a Comment