Saturday, 7 January 2023

సుహాస్‌ సినిమాపై బడా కంపెనీ కన్ను.. వారి చేతుల్లోనే రైటర్ పద్మభూషణ్

నటుడు సుహాస్ టాలీవుడ్‌లో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కలర్ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తను లీడ్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలోనే విడుల చేయనున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lz9c7pX
v

No comments:

Post a Comment