మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చిరంజీవి పెర్ఫామెన్స్‌కు రవితేజ సైతం తోడవ్వడంతో ఇండియాలోనే కాక యూఎస్‌లోనూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. కాగా.. అభిమానులు, ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ యూఎస్ బాక్సాఫీస్ కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xQOfwMW
v
No comments:
Post a Comment