నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాబుల్ టాక్ షో.. రెండు తెలుగు రాష్టాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలను అందిస్తున్న ఆహా ప్లాట్‌ఫామ్.. లీడర్స్, స్టార్స్ మనోగతాన్ని ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇప్పటికే పాపులర్ స్టార్స్ మహేష్, ప్రభాస్ ఎపిసోడ్స్ ప్రీమియర్ కాగా.. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. ఇదే క్రమంలో ప్రముఖ పొలిటికల్ లీడర్, పాన్ ఇండియా స్టార్ కలయికగా అప్‌కమింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1VRXDhq
v
No comments:
Post a Comment