హీరోయిన్ మమతా మోహన్ దాస్.. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడి, దాంతో పోరాడి జయించింది. ఈ సమస్య నుంచి బయట పడిందో లేదో ఇప్పుడు మరో సమస్యతో బాధపడుతుంది. విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో తెలియజేసింది. మేకప్ లేని ఫొటోతో పాటు ఓ ఎమోషనల్ మెసేజ్‌ను కూడా మమత పోస్ట్ చేసింది. సూర్య కిరణాల కోసం తాను ప్రతి రోజు ఎదురు చూస్తున్నానని ఆమె తెలియజేసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lrgc2Uh
v
No comments:
Post a Comment