వీకెండ్ అనగానే .. చాలా మంది ఇంట్లో కూర్చొని హాయిగా మొబైల్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తారు. అలాంటి వారికి ఈ వీక్ పండగే పండగ. ఎందుకంటే మాస్ బ్లాక్‌బస్టర్ ధమాకా, క్లాసిక్ హిట్ 18పేజేస్ సహా సూపర్ హిట్ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hKGZrlP
v
No comments:
Post a Comment