మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్రలో నటించారు.ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కార్యకమ్రంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతలా కష్టపడిందనే విషయాన్ని వివరించారు.వాల్తేరు వీరయ్యతో పాటు వీర సింహా రెడ్డి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలన్నారు. డైరెక్టర్ బాబీ డేడికేషన్‌కి తనే అభిమానిగా మారిపోయానన్నారు చిరంజీవి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/OQZcR9s
v
No comments:
Post a Comment