దళపతి విజయ్ లేటెస్ట్ తమిళ్ చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదలవుతోంది. ముందుగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించినా.. ఆ తర్వాత 11వ తేదీ ఫిక్స్ చేశారు మేకర్స్. సంక్రాంతి సీజన్‌కు పెద్ద సినిమాలు బరిలో ఉండటమే ఇందుకు రీజన్ కాగా.. అజిత్ ‘తెగింపు’ మూవీ కూడా అదే రోజున విడుదల కానుంది. కానీ ‘వారసుడు’ ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు ఇదే అంశం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/iC8Qu4w
v
No comments:
Post a Comment