నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హీరోగా తన చివరి చిత్రం ‘అంటే సుందరానికీ’ పెద్దగా ఆడకపోవడంతో నెక్స్ట్ మూవీ ‘దసరా’పై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలుండగా.. షూటింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ‘దసరా’ మేకర్స్.. మూవీ గురించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఓపికపట్టాలని నాని ఫ్యాన్స్‌కు సూచిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qM2Hbda
v
No comments:
Post a Comment