Wednesday, 11 January 2023

థియేటర్ల దగ్గర అజిత్ ఫ్యాన్స్ రచ్చ.. లారీ పైనుంచి కింద పడి ఒకరు మృతి!

కోలివుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్.. సినిమా 'తునివు'ఈరోజు రిలీజ్ కావడంతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే చెన్నైలో థియేటర్ దగ్గర అభిమానులు చేసిన హంగామా కారణంగా ఓ ఫ్యాన్ మృతి చెందాడు. మరోవైపు విజయ్ 'వారిసు' సినిమా కూడా ఒకే రోజు రిలీజ్ కావడంతో అజిత్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ మధ్య కొట్లాట జరిగింది. ఒక హీరో పోస్టర్లు మరొక హీరో అభిమానులు చించేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/S2zeKym
v

No comments:

Post a Comment