‘‘మంచిని మంచిగానే చెప్పుకోవాలి. గొడవ అయిన తర్వాత వంద సార్లు కలిశాం. ఫొటోలు దిగాం. మాట్లాడుకున్నాం. రోజా నా సోదరి. ఆమె ఇద్దరు బ్రదర్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. సాధారణంగా కోపం వస్తే మాటలు జారిపోతాయి. తర్వాత అలా అనకుండా ఉంటే బావుండేదని బాధపడతాను’’ అని అంటున్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మంత్రి కె.టి.ఆర్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తిన బండ్ల గణేష్ తన కులాన్ని ఎవరైనా దూషిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇదే సందర్భంలో మంత్రి రోజా గురించి కూడా ఆయన మాట్లాడారు..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/konCbWK
v
No comments:
Post a Comment