Wednesday, 25 January 2023

కీరవాణి భావోద్వేగ ట్వీట్.. కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండని రాజమౌళి పోస్ట్

టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని వరుస అవార్డులు వరించాయి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఆయనకు భారత ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక హార్ట్‌ఫెల్ట్ నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8QHtRLi
v

No comments:

Post a Comment