మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటోంది. చిరంజీవి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, డ్యాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హుషారుగా మాట్లాడిన రవితేజ.. మెగాస్టార్‌తో మరో సినిమా గురించి హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ సినిమా ఎలా ఉండాలో కూడా సూచించాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/knCGQHb
v
No comments:
Post a Comment