Shaakuntalam: స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. ట్రైలర్ గమనిస్తే సినిమాను గుణ శేఖర్ ఓ దృశ్య కావ్యంలా మలిచారని అర్థమవతుుంది. ప్రతీ ఫ్రేమ్ అబ్బో అనిపించేలా ఉంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VFRN8qd
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment