తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. మంగళవారం అట్లీ సతీమణి ప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన సామాజికి మాధ్యమం ద్వారా వెల్లడించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DHcSbkF
v
No comments:
Post a Comment