Wednesday, 18 January 2023

Allu Arjun: వైజాగ్‌లో పుష్ప‌రాజ్ హ‌ల్‌చ‌ల్‌

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. కొన్ని రోజుల ముందే ఈ సినిమా షూటింగ్‌ను హైద‌రాబాద్‌లో షురూ చేశారు. కొత్త షెడ్యూల్‌ను ఇప్పుడు వైజాగ్‌లో చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Wtu0zRg
v

No comments:

Post a Comment