ఎన్నో ఏళ్ల నుంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. తన ఆకలంతా 'పఠాన్'తో తీర్చేసుకుంటున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి 'పఠాన్' రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jRLCAPZ
v
No comments:
Post a Comment