షారుఖ్ ఖాన్ లేటెస్ట్ రిలీజ్ మూవీ ‘పఠాన్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు రిపోర్ట్స్ అందుతుండగా.. నెట్ కలెక్షన్స్లోనూ మునుపటి రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/DlpcMxq
v
No comments:
Post a Comment