హీరో తన 42వ సినిమాను డైరెక్టర్ శివతో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా రూ. 100 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో వైపు ఈ సినిమాలో సూర్య ఏకంగా 13 పాత్రల్లో కనిపించనున్నారని కూడా అంటున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/qCBH5xN
v
No comments:
Post a Comment