Chalapathi Rao death: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. 1200కి పైగా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు చలపతిరావు శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అలాంటి విలక్షణ నటుడి మరణ వార్త తెలిసి యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తారక్ సహా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ చలపతి రావు మరణంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Qd8r5X7
v
No comments:
Post a Comment