మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ అప్‌డేట్ వారిని జోష్‌లో నింపింది. బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌తో పాటు ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపగా.. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MRz8VTW
v
No comments:
Post a Comment