నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాబుల్ టాక్ షో’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ టాక్ షో.. టాలీవుడ్ బడా స్టార్లను ఆహ్వానిస్తూ ఫ్యాన్స్, ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తోంది. ఫస్ట్ సీజన్‌లోనే మహేష్ బాబు హాజరవగా.. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అయింది. ఈ సర్‌ప్రైజ్ ఆస్వాదించకముందే మరో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే బాలయ్య టాక్ షోకు అటెండ్ అవుతారని తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sWEIqYv
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment