Wednesday, 21 December 2022

జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అల్లరోడు.. బాలకృష్ణ తక్కువేం కాదు.. నయనతార కామెంట్స్ వైరల్

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘కనెక్ట్’ ప్రమోషన్స్‌లో బిజగా ఉంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దివ్య దర్శిని, సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కలిసి పనిచేసిన టాలీవుడ్ హీరోల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3jpqo7u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...