సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హల్ చల్ చేసే మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తాజాగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఓ ఫొటోలో ఆమె ముక్కు పుడకతో కనిపిస్తుంది. మరో ఫొటోలో ఆమె ఎదపై టాటూ ఉంది. ఇప్పటి వరకు అనుపమ పరమేశ్వరన్ కనిపించని లుక్స్ కావటంతో నెటిజన్స్ సదరు ఫొటోలు చాలా కొత్తగా ఉన్నాయంటూ, క్యూట్‌గా ఉన్నావంటూ అనుపమ పరమేశ్వరన్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TgewX9O
v
No comments:
Post a Comment