ప్రస్తుతం ఫిలిం సెలబ్రిటీల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. ఇలా అమ్మాయిల కలల రాకుమారుడిగా కొనసాగుతున్న తనంటే ఇష్టపడని హీరోయిన్స్ కూడా ఉండరు. ఇక తను పెళ్లి చేసుకుంటే ఎంత మంది అమ్మాయిల గుండె ముక్కలవుతుందో తెలియదు కానీ ప్రభాస్, మరో బాలీవుడ్ హీరోయిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే న్యూస్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజమా? కాదా? పక్కనపెడితే మూవీ రివ్యూయర్ ఉమైర్ సందు.. తాజాగా వీరి రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/P4n58pA
v
No comments:
Post a Comment