బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి ఆమె ఫాలోవర్స్, ఫాన్స్, నెటిజన్స్‌కు బాగా తెలిసిన విషయమే. హద్దులు దాటిన తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఆమె నెట్టింట షేర్ చేస్తుంటుంది. కుర్ర కారు గుండెల్లో మంటలు పెట్టేస్తుంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అమ్మడు దిశా పటాని సెగలు పుట్టించేలా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ncG0d1w
v
No comments:
Post a Comment