Animal movie: అర్జున్ రెడ్డితో తెలుగులో.. కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా లేటేస్ట్ మూవీ యానిమల్. రణ్‌భీర్ కపూర్ హీరో. కొత్త సంవత్సరం రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సందీప్ తనదైన మార్క్‌తో ఇన్‌టెన్స్ మూవీగా యానిమల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. ఈ ఏడాది ఆగస్ట్ 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pSRhNo0
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment