కన్నడ హీరో దర్శన్‌కు ఆదివారం ఊహించని ఘటన ఎదురైంది. తన అప్‌కమింగ్ మూవీ ‘క్రాంతి’ ప్రమోషన్స్‌లో టీమ్‌తో కలిసి పాల్గొన్న ఆయనపై ఓ అభిమాని చెప్పు విసిరాడు. అది నేరుగా వచ్చి దర్శన్‌కు తగిలింది. అయితే ఊహించని ఘటనకు దర్శన్ కూల్‌గా రియాక్ట్ అయినప్పటికీ.. ఈ పరిణామం పట్ల కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కలత చెందారు. ఈ నేపథ్యంలోనే తన మనోభావాలను షేర్ చేసుకున్న ఆయన.. ‘తిరుగుబాటు సమాధానం కాదు’ సుదీర్ఘ నోట్ పోస్టు చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0t97NYo
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment