NBK Unstoppable show కి ప్రభాస్ రాబోతున్నాడు. ఈ నెల 11 నుంచి ఈ ఎపిసోడ్‌కి సంబంధించి షూటింగ్ జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఈ షోలో హీరో గోపీచంద్ కూడా సందడి చేయబోతున్నాడట. ఈ ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కానీ గోపీచంద్ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KV27oWm
v
No comments:
Post a Comment