టాలీవుడ్‌లో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, కొన్ని రోజుల కిందట ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరుతో సినిమా అనౌన్స్ చేసిన హరీష్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా మార్చేయడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేంటంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pV5mFuw
v
No comments:
Post a Comment