‘‘లీన్ పీరియడ్స్ వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. కొంత మంది చూడనట్లు నటిస్తారు. లీన్ పీరియడ్ పోగానే అలా నటించినవారు సిగ్గు లేకుండా వెనక్కి వస్తారు’’ అని అంటున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చిరంజీవి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇండస్ట్రీలోని ప్రతీ టాప్ హీరో లీన్ పీరియడ్ చూసిన వారేనని..ఇండస్ట్రీలో అవసరం కోసం వచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారని వాళ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిదని తమ్మారెడ్డి అన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/CBSRQ4y
v
No comments:
Post a Comment