విలక్షణమైన పాత్రలతో ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో మెప్పించిన నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. యావత్ సినీ లోకం ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కైకాల నటించిన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ టీమ్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. కైకాలకు ఎంతో పేరు తీసుకొచ్చిన యమధర్మరాజు పాత్రనే దీర్ఘాయుష్మాన్‌భవ చిత్రంలోనూ పోషించారు. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేశారు. జనవరిలో ఈ సినిమాను వారు విడుదల చేయాలని భావించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Fz3xSMX
v
No comments:
Post a Comment