మెగా పవర్ స్టార్ రాం చరణ్ త్వరలోనే ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. అది కూడా విశాకపట్నం వేదికగా.. ఎంటీ నమ్మట్లేదా..? నిజమండీ బాబు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్దఎతున జరుగుతున్నాయి. ప్రాంగణమంతా పసుపు తోరణాలతో.. ఎల్లో బోర్టులతో కళకళలాడిపోతోంది. అంటే.. రాం చరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది టీడీపీకి మద్దతుగానా అని డౌటనుమానమా.. అదేమీ కాదండీ.. ఆయనే సపరేట్‌గా ఓ పార్టీ పెట్టి.. దాని కోసమే ప్రచార సభ నిర్వహిస్తున్నారు. కావాలంటే మీరూ ఆ సభకు వెళ్లి చూడండి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tmIlxvB
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment