Vijay Deverakonda's Kushi మూవీ గురించి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాపై గత కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. ఫస్ట్ హీరోయిన్‌గా చేస్తున్న సమంత అనారోగ్యం బారినపడటం.. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ డిజాస్టర్‌గా మిగలడం కూడా కారణాలుగా చెప్తున్నారు. అయితే.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఈ మూవీలోకి వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్స్‌ని....
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/yGTBDIH
v
No comments:
Post a Comment