Rashmika Mandanna ని బ్యాన్ చేయాలని కన్నడ ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించినట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాంతార సినిమాపై ఆమె కామెంట్స్, రిషబ్ శెట్టి గురించి వెటకారపు కామెంట్స్ రష్మకని చిక్కుల్లో పడేశాయి. ఈ క్రమంలో రష్మిక ఇటీవల పెద్ద ఎత్తున ట్రోల్స్‌ని ఎదుర్కొంది. కర్ణాటక నుంచి వస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో కన్నడ సినిమాల్ని ఆమె వదిలేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిషబ్ శెట్టి...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9tkozux
v
No comments:
Post a Comment