Director Anurag Kashyap: దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. కె.జి.యఫ్, పుష్ప, కాంతార సినిమాలు ఈ మధ్య సాధించిన సక్సెస్‌లపై యావత్ సినీ పరిశ్రమ గొప్పగా మాట్లాడుకున్నాయి. అయితే ఇలాంటి పాన్ ఇండియా సినిమాల కారణంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నాశనం అవుతుందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కామెంట్స్ చేశారు. పంథాను మార్చి సినిమాలు చేయటం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నష్టపోతుందని ఆయన తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gJYVkOw
v
No comments:
Post a Comment