Besharam Rang song - Narottam Mishra: షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటిస్తోన్న చిత్రం ‘పఠాన్’. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తోంది. జనవరి 25న వరల్డ్ వైడ్‌గా చేస్తున్నారు. కాగా.. రీసెంట్‌గా విడుదల చేసిన బేషరమ్ రంగ్ అనే పాటలో దీపికా పదుకొనె వేసుకున్న బికినీ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. సన్నివేశాలను మార్చకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని బీజేపీ నేతలు అంటున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/cbqUVvO
v
No comments:
Post a Comment