ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల విడుదలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ప్రత్యేకించి భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో తీసిన మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే.. తమ చిన్న సినిమాలను వాయిదా వేసుకునేందుకే ఆయా నిర్మాతలు మొగ్గు చూపుతుంటారు. పెద్ద చిత్రాల ప్రభంజనంలో తాము నిలబడలేమని భావించడమే దీనికి కారణం కాగా.. ఈ నెలలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. డిసెంబర్ 9వ తేదీ టార్గెట్‌గా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి సదరు మూవీ మేకర్స్ ప్రత్యేకించి ఇదే తేదీని ఎందుకు ఎంచుకుంటున్నారు?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/P1giqbM
v
No comments:
Post a Comment